E-Paper
Advertisement

BRS: కేసీఆర్‌కు సిట్టింగ్ ఎంపీ షాక్?.. కాంగ్రెస్‌తో టచ్‌లోకి!

BRS: కేసీఆర్‌కు సిట్టింగ్ ఎంపీ షాక్?.. కాంగ్రెస్‌తో టచ్‌లోకి!
Advertisement
cm KCR

BRS: బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ కొట్టేలా కనిపిస్తోంది. పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్న తరుణంలో.. ఓ సిట్టింగ్‌ ఎంపీ కూడా కారు దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు.. కాంగ్రెస్‌ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు టీమ్‌.. రాములుతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా ఉన్న రాములు.. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, ఆ నియోజకవర్గం నుంచి గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే ఆ టికెట్‌పై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎంపీ రాములుకు స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

తనకు ఎమ్మెల్యే టికెట్‌ రాదని భావించిన రాములు.. కొంతకాలంగా కారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే తరుణంలో.. రాములుతో సునీల్ కనుగోలు టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. చర్చలు ఫలిస్తే.. బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×