E-Paper
Advertisement

KCR Resignation : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు..

KCR Resignation : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు..
Advertisement

KCR Resignation : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా చేశారు. పూర్తి ఫలితాలు వెలువడక ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. కారులో రాజభవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ .. గవర్నర్ కు రాజీనామా లేఖను అందించారు. కాంగ్రెస్ కు మేజిక్ ఫిగర్ సీట్లు దాటగానే కేసీఆర్ రాజీనామా చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ నుంచి ఆధిక్యంలో దూసుకుపోయింది. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ లో హస్తం హవా కొనసాగింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయభేరి మోగించింది. బీఆర్ఎస్ 40 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది.

Advertisement

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 9లోపు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ రోజు సోనియా గాంధీ బర్త్ డే. అందుకే ఆమెకు జన్మదిన కానుకగా తెలంగాణ కాంగ్రెస్ విజయాన్ని ఇస్తామని చాలారోజులుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అదే రోజు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. ఎల్బీస్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై రేవంత్ రెడ్డితో చర్చించామని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి అనేక రాష్ట్రాల సీఎంలు, ఏఐసీసీ నేతలు హాజరుకానున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×