BigTV English

Aasra Pensions: ఆసరా పింఛన్ల పంపిణీలో గోల్ మాల్.. కాగ్ నివేదిక లో వెల్లడి..

Aasra Pensions: ఆసరా పింఛన్ల పంపిణీలో గోల్ మాల్.. కాగ్ నివేదిక లో వెల్లడి..
TS today news

CAG Report On Aasra Pensions(TS today news): ఆసరా పింఛన్ల పంపిణీపై కంప్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (CAG) అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఆసరా పింఛన్లను పంపిణీ చేయడంలో గోల్ మాల్ జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.
2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ చేసిన కాగ్ ఈ నివేదికను వెల్లడించింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లను పంపిణీ చేశారని కాగ్ నివేదికలో పేర్కొంది. ఆసరా డేటా బేస్, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉందని వెల్లడించింది.


వినియోగించని మొత్తం బ్యాంకు ఖాతా ఉంది.. సెర్ప్‌ మాత్రం పూర్తిగా చెల్లించినట్లు కాగ్ నివేదిక ఇచ్చారు . 2018-21 మధ్య కాలంలో సగటున నెలకు 2.3లక్షల మందికి పింఛన్ల చెల్లింపు జరగలేదని తెలియజేసింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా పింఛన్లు జారీ చేసినట్లు కాగ్ వెల్లడించింది.


Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×