E-Paper
Advertisement

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి  పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం
Advertisement

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కళను విభిన్న కళగా అభివర్ణించారు. చేనేత మగ్గాలను ఆమె పరిశీలించారు. టై అండ్ డై ఇక్కత్ పట్టుచీరల తయారీని చూశారు.

పోచంపల్లి చేనేత కార్మికులను కలవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి. పోచంపల్లిలో చేనేత కార్మికులు తయారు చేసిన వివిధ వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. వస్త్రాల తయారీలో చేనేత కార్మికుల కృషి అభినందనీయం అన్నారు. విభిన్నమైన చేనేత వస్త్రాల తయారీ కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేనేత కార్మికుల చేస్తున్న ప్రయత్నం హర్షణీయం అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని .. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.

Tags

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×