E-Paper
Advertisement

Chalk Piece: చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్.. చివరికి..

Chalk Piece: చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్.. చివరికి..
Advertisement

Chalk Piece: స్వేచ్చబ్యూరో: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని నూతన్‌కల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ దారుణ సంఘటన జరిగింది. స్కూలులో 1వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆటల ఆడుకుంటూ ఆటలో భాగంగా మధ్యలో చాక్‌పీస్‌ను ముక్కులో పెట్టుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్‌..

ఈ విషయాన్ని గమనించిన అక్కడి ఉపాధ్యాయులు వెంటనే మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే స్కూలులోని సంఘటనా స్థలానికి చేరుకున్న 108 ఈఎంటీ యాదమ్మ, పైలట్ తిరుపతి చాకచక్యంగా వ్యవహరించి చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్‌ను సురక్షితంగా తొలగించారు.

Advertisement

Also read: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

సిబ్బందిని అభినందిస్తూ..

దీంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. సకాలంలో స్పందించి చిన్నారిని ప్రమాదం నుంచి కాపాడిన 108 సిబ్బందిని చిన్నారి తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పిల్లలు స్కూలులో ఆడుకునే టప్పుడు గమనించాలని పిల్లలు వారి ఆటలో భాగంగా కొన్ని అనుకోకుండా జరుగుతాయని వారు ఆడుకునే సమయంలో వారిని గమనించాలని వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం నుండి బైటపడ్డామని తెలిపారు.

Advertisement

Also read: పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×