E-Paper
Advertisement

క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఈవెంట్‌లో.. యువతకు మంత్రి వివేక్ కీలక సందేశం!

క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఈవెంట్‌లో.. యువతకు మంత్రి వివేక్ కీలక సందేశం!
Advertisement

Tech Skills: నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్’ (QTFSF) సరికొత్త ముందడుగు వేసింది. అందుకోసం నేడు టీ-వర్క్స్ వేదికగా ‘ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ & అవార్డ్స్ 2026’ సదస్సును వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

మంత్రి వివేక్ మాట్లాడూతూ..

సక్సెస్ అయ్యాక కొంత మంది యువకులు సమాజాన్ని మరిచిపోతున్నారని మంత్రి వివేక్ వెంకట్ స్వామి అన్నారు. భవిష్యత్తులో టెక్నాలజీకి అనుకూలంగా యువత స్కిల్స్ నేర్చకోవాలని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా శ్రద్దవహిస్తుందని అన్నారు. టెక్నాలజీతో యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉందని మంత్రి వివేక్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు మేమంతా కలిసి దీనికోసం ప్లాన్ చేసి దాదాపుగా 30000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు.

Advertisement

Also Read: 16 వేల అడుగుల ఎత్తులో అసాధ్యమైన మిషన్… ప్రాణాలను పణంగా పెట్టిన భారత వాయుసేన వీరుల కథ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..

లాంగ్వేజ్ సంభందిత రంగాల్లొ కూడా మెండైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. యువత టెక్నాలజీ రంగంలో కొంచెం కష్టడి కొంత టెక్నాలజీ స్కిల్స్ పై ఫోకస్ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని మంత్రి వివేక్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి నూతన సాంకేతికతల్లో యువతకు భారీ ఎత్తున శిక్షణ ఇవ్వడం, పేద విద్యార్థులకు సామాజిక సాధికారత కల్పించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Also Read: తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×