E-Paper
Advertisement

వరల్డ్ ట్రైబల్ డే వేళ గిరిజనుల సంచలన డిమాండ్.. సీఎం చంద్రబాబు ఓకే చెప్తారా..?

వరల్డ్ ట్రైబల్ డే వేళ గిరిజనుల సంచలన డిమాండ్.. సీఎం చంద్రబాబు ఓకే చెప్తారా..?
Advertisement

AP Tribal Rights: ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3 ని వెంటనే పునరుద్ధచడం, గిరిజన యువత ఉపాధి కాపాడటానికి ప్రత్యేక చట్టం తీసుకురావడం, గిరిజనేతరులకు ఏజెన్సీ భూములు బదిలీ కాకుండా అడ్డుకునే చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం ఇలాంటివి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 50 శాతానికి పైగా గిరిజన జనాభా ఉన్న అన్ని గ్రామాలను ఫిఫ్త్ షెడ్యూల్ లో చేర్చడం మన్యం పరిధిలో మైనింగ్, హైడ్రో ప్రాజెక్టులు రద్దు ఇవన్నీ గిరిజనుల పోరులో కీలకంగా మారాయ్.

Also Read: ఫస్ట్ నైట్‌ రోజే ఊహించని ట్విస్ట్… భార్యను తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత ప్రేమకథ

జీవో 3 పునరుద్ధరణ..

Advertisement

ఆగస్టు 9న వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవో 3 పునరుద్ధరణ అలాగే గిరిజన హక్కులపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో తరతరాలుగా కొండలు, అడవులను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు భూమిపై హక్కు, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించడం వారి ప్రాథమిక హక్కు. వాటికి అండగా నిలబడడం, ఆదివాసీల్లో నమ్మకం పెంచడం ప్రభుత్వ బాధ్యత. మరి ఈ విషయంలో ఏం జరగబోతోంది?

Advertisement

Also Read: క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఈవెంట్‌లో.. యువతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు!

Tags

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×