E-Paper
Advertisement

తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!

తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!
Advertisement

Indiramma Houses: హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు భారీ స్పందన లభిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వానికి దాదాపుగా 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ అదికారులు తెలిపారు. అయితే దరఖాస్తులకు ఈ నెల ఆగస్టు 10 వరకు మాత్రమే గడువు ఉండటంతో ప్రజలు భారీగా అప్లికేషన్లను చేసుకుంటున్నారు.

పదివేలు చెల్లింపు..

ఈ నెల ఆగస్టు 20 తర్వాత లాటరీ పద్దతి ద్వారా ప్రభుత్వం తోలి విడతగా ఇడ్లను కేటాయిచనుంది. అయితే ప్రస్థుతం మార్కెట్‌లో ధర రూ.30–58 లక్షల విలువైన ఫ్లాట్లును కేవలం రూ.6 లక్షలకే లాట్రీ పద్దతి ద్వారా ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో ఓకవేల లాట్రీలో ఇల్లు రాకపోతే చెల్లించిన రూ.10 వేల డిపాజిట్‌ను పూర్తిగా అప్లైచేసిన వ్యక్తికి తిరిగి ప్రభుత్వం చెల్లిచనుందని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: డీ లిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి అకాలీదళ్ పార్టీ బిగ్ షాక్..!

మోత్తం 16 నియోజకవర్గాల్లో..  

ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసునే వారికి కుల, ఆదాయ సర్టిఫికెట్లు లేకుండానే దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఏడాదిలోగా టవర్స్ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రంలో మోత్తం 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల నిర్మాణం చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఓక లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

Advertisement

Also Read: తెలంగాణలో సదరం సర్టిఫికెట్ల స్కామ్ లీక్.. 89 మంది ఉద్యోగులపై వేటు!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×