E-Paper
Advertisement

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?
Advertisement

Lorry Accident: సంగారెడ్డి జిల్లా కంది మండలం మామడిపల్లిలో నేషనల్ హైవే 161 నెంబరు రోడ్ పై ప్రమాదం చోటు చేసుకుంది. భారీ అల్లం వెల్లుల్లి లోడ్ తో ఓ లారి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌కి బలంగా ఢీ కొట్టింది. దీంతో లారీ అదుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలవగా అక్కడి స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Also Read: Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

వెల్లుల్లి సంచులతో జంప్..

Advertisement

లారీ మోత్తం వెల్లుల్లి లోడ్‌తో నిండి ఉంటంతో ప్రమాదంలో రోడ్డుపై చెల్లా చెదురుగా వెల్లుల్లిపాయల భస్తాలు పడిపోయాయి. దీంతో అటువైపుగా రోడ్డుపై ప్రయానిస్తున్న ప్రజలు ఆగి మరీ వెల్లుల్లి సంచులను ఎత్తుకెల్లారు. లారీ వద్ద ఎవరూ లేకపోవడంతో స్థానికులు వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లారు. ప్రమాదానికి గురైన లారీ లోడ్‌తో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమాచారం. దొరికిందే అదనుగా జనం ఎగబడుతూ మానవత్వం మరిచి తీసుకెల్తున్నారు.

Advertisement

Also read: RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×