E-Paper
Advertisement
అలర్ట్ అయిన రాహుల్ గాంధీ.. సంగారెడ్డి వేదికగా జగ్గారెడ్డి హైవోల్టేజ్ ప్లాన్!

అలర్ట్ అయిన రాహుల్ గాంధీ.. సంగారెడ్డి వేదికగా జగ్గారెడ్డి హైవోల్టేజ్ ప్లాన్!

Jaggareddy: స్వేచ్ఛ బ్యూరో : సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల సంరక్షణే ధ్యేయంగా పార్టీ శ్రేణులు నడుం బిగించాయి. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 282 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులతో ఆయన అత్యవసర సమావేశాన్ని (ఎమర్జెన్సీ మీటింగ్) ఏర్పాటు చేసి, […]

ఫ్రీ చదువు, వైద్యం ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండి.. కవిత సంచలన వ్యాఖ్యలు!
సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పెళ్లి బైక్ ఇవ్వలేదని భార్యను చంపి, భర్త ఆత్మహత్య!
మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి.. 8 ఏళ్ల లోపు పిల్లలకు సైకిళ్ల పంపిణీ!
సంగారెడ్డి జిల్లా.. ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!
మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లో మంటల బీభత్సం.. పరుగులు తీసిన కార్మికులు
Sangareddy: రూ.2.87 కోట్ల విలువైన గంజాయి పట్టివేత, పక్కా స్కెచ్‌తో పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
Ganja Seizure: సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 600 కిలోల గంజాయి సీజ్!
Car Fire: హైవేపై అగ్నిప్రమాదం..  క్షణాల్లో కాలి బూడిదైన కారు..
Woman Kidnapped: సొంత మేన మరదలునే కిడ్నాప్‌ చేసిన బావ
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వడ్డించిన భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, వికారంతో ఇబ్బంది పడటంతో పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఆసుపత్రికి తరలింపు..  విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు […]

Sangareddy: సంగారెడ్డి హౌసింగ్ శాఖలో కలకలం.. నా కారులోనే రావాలి, మహిళా అధికారులపై పీడీ లైంగిక వేధింపులు?

Sangareddy: సంగారెడ్డి హౌసింగ్ శాఖలో కలకలం.. నా కారులోనే రావాలి, మహిళా అధికారులపై పీడీ లైంగిక వేధింపులు?

సంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగినుల పట్ల ఉన్నతాధికారి ప్రవర్తన ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా మహిళా అధికారులే తమ పైఅధికారిపై లైంగిక, మానసిక వేధింపుల ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది. కలెక్టర్‌కు చేరిన ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా హౌసింగ్ శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)గా విధులు నిర్వహిస్తున్న చలపతిరావు తమను వేధిస్తున్నారని ఆరుగురు అవుట్‌సోర్సింగ్ మహిళా అసిస్టెంట్ ఇంజనీర్లు (AEలు) ఆరోపిస్తున్నారు. ఈ […]

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy: జీవితంలో సంగారెడ్డిలో ఇక పోటీ చేయను.. రాహుల్ గాంధీ వచ్చినా కూడా..? జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ‘నేనున్నా’ అంటూ ముందుండే ఆయన, భవిష్యత్తు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేస్తూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. గత ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన గెలుపు కోసం స్వయంగా కాంగ్రెస్ […]

Sangareddy: సస్పెండ్ అయినా తగ్గని హాస్టల్ వార్డెన్ పొగరు.. మిత్రుడితో కలిసి విద్యార్థులపై ప్రతీకారం!

Sangareddy: సస్పెండ్ అయినా తగ్గని హాస్టల్ వార్డెన్ పొగరు.. మిత్రుడితో కలిసి విద్యార్థులపై ప్రతీకారం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ బాయ్స్ హాస్టల్‌లో వార్డెన్ కిషన్ నాయక్ అరాచకాలు ఇంకా ఆగలేదు. తన సస్పెన్షన్‌కు విద్యార్థులే కారణమని వార్డెన్ కిషన్ నాయక్ కక్ష పెంచుకున్నారు. ఇప్పటికే విద్యార్థులను చంపేయాలంటూ మాట్లాడినట్లుగా ఉన్న  కిషన్‌నాయక్ ఆడియో వైరల్‌గా మారింది. వార్డెన్‌గా బాధ్యతలు కోల్పోయినా..  విద్యార్థులపై వేధింపులు ఆగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిర్గాపూర్‌లోని హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన మిత్రుడు లక్ష్మణ్ ద్వారా విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నాడు.  కిషన్ నాయక్ సూచనలతో  టీచర్ లక్ష్మణ్ విద్యార్థులను […]

Big Stories

Advertisement
×