E-Paper
Advertisement

Harish Rao : తెలంగాణ ప్రభుత్వ పథకాల్ని కేంద్రం కాపీ చేస్తోంది : హరీష్ రావు

Harish Rao : తెలంగాణ ప్రభుత్వ పథకాల్ని కేంద్రం కాపీ చేస్తోంది : హరీష్ రావు
Advertisement

Harish Rao : తెలంగాణ ప్రభుత్వ పథకాల్ని…. కేంద్రం కాపీ చేస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సరికొత్త పథకాల ద్వారా… తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో డోంగ్లి మండలం ఏర్పాటు కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. 30 ఏళ్లుగా ప్రజలు ఆకాంక్షించిన మండల ఏర్పాటు సాకారమైందని అన్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్న హామీ ఏమైందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×