E-Paper
Advertisement

Revanthreddy : కవిత విచారణకు సీబీఐ ఆఫ్షన్లు ఇవ్వడమేంటి?: రేవంత్ రెడ్డి

Revanthreddy : కవిత విచారణకు సీబీఐ ఆఫ్షన్లు ఇవ్వడమేంటి?: రేవంత్ రెడ్డి
Advertisement

Revanthreddy : ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సీబీఐ అందరినీ ఢిల్లీకి పిలించిందని.. కవిత విచారణకు మాత్రం ఆపవ్షన్లు, అనుమతి కోరుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు.

నిజంగా కేసీఆర్‌ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములపై విచారణ చేపట్టాలని రేవంత రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నికల సంఘానికి తాను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికీ స్పందన లేదన్నారు. ఢిల్లీలో ఐదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అన్నారు. డిసెంబర్ 6లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెల్లకుండా పోతుందని అన్నారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని రేవంత రెడ్డి అన్నారు. ఈ వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×