E-Paper
Advertisement

Number 9 : నెంబర్ 9 మృత్యుంజయ అంకెగా ఎందుకంటారు?

Number 9 : నెంబర్ 9 మృత్యుంజయ అంకెగా ఎందుకంటారు?
Advertisement

Number 9 : సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదవ అంకెను బ్రహ్మసంఖ్య అంటారు. దైవ సంఖ్య, వృద్ధి సంఖ్య అని కూడా అంటారు. పురాణ సంఖ్య అని కూడా పేరుంది. మీరు ఏదైనా మీ ఇష్టం వచ్చిన సంఖ్యను తీసుకుని ఆ సంఖ్యను తొమ్మిదితో హెచ్చించండి. హెచ్చించిన ఫలితాన్ని మొత్తం కలిపి ఏక సంఖ్యను చేస్తే 9 వస్తుంది. 9 ఎక్కం చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. శేషాలను కలిపి చూస్తే కృతయుగ సంవత్సరాలు 17,28000 , త్రేతాయుగం 1296000, ద్వాపర యుగం 864000. ఏ యుగ సంవత్సరాలు కలిపినా తొమ్మిదే వస్తుంది. నాలుగు యుగాలు కలిపినా అంతే వస్తుంది. ఇది 9 అంకెకకు ఉన్న ప్రత్యేకత. మహాభారతం మొత్తం తొమ్మిదవ సంఖ్యతో ముడి పడి ఉంది. మహాభారతంలో 18 పర్వాలు, మహాభారతం జరిగిన దినాలు 18, మహాభారత సైన్యం 18 అక్షౌహిణులు,, భగవద్గీత అధ్యాయాలు 18. భగవాన్ వ్యాసమహర్షి రాసిన పురాణాలు కూడా పద్దేనిమిదే. ఒకటి నుంచి తొమ్మిది వరకు మొత్తం అంకెలు కూడితే తొమ్మిది వస్తుంది.మనిషి శరీరానికి ఉన్న రంధ్రాలు తొమ్మిదే. నవరంధ్రాలే. తొమ్మిదో సంఖ్యను ప్రేమించే వారు ఆరును ఇష్టపడరు. తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తుంటారు. బిడ్డ తల్లి గర్బంలో ఉండేది కూడా 270 రోజులు. ఈ సంఖ్య కలిపితే వచ్చేది 9

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×