E-Paper
Advertisement

Hyderabad Central University : హెచ్‌సీయూలో ఫారెన్ విధ్యార్ధిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..

Hyderabad Central University : హెచ్‌సీయూలో ఫారెన్ విధ్యార్ధిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం..
Advertisement

Hyderabad Central University : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. థాయిలాండ్‌కి చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలు తప్పించుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్‌ రవిరంజన్ పై సస్పెన్షన్ వేటు వేసారు. డిసెంబర్ 2న రాత్రి థయ్‌లాండ్ విద్యార్ధినికి హిందీ నేర్పుతానని ప్రొ. రవిరంజన్ విద్యార్ధినిని తన క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడు. మద్యం తాగించే ప్రయత్నం చేశారు. లైంగిక దాడికి యత్నించాడు. ప్రొఫెసర్ కీచక చర్యలను విద్యార్ధిని ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×