E-Paper
Advertisement

West Bengal Bomb Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి..

West Bengal Bomb Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి..
Advertisement

West Bengal Bomb Blast : పశ్చిమ్ బెంగాల్‌లో పేలుడు కలకలం రేపింది. టీఎంసీ నేత ఇంటి వద్ద పేలుడు సంబంధించింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. పుర్‌బా‌లోని అర్జున్ నగర్‌లో టీఎంసీ పార్టీ బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్నా ఇంటి వద్ద ఈ బ్లాస్ట్ జరిగింది. ఐతే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. టీఎంసీ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ.. ఇవాళ ఎన్నికల ర్యాలీ ఉన్న నేపథ్యంలో బ్లాక్ చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రనా లేక ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×