BigTV English

Pakistan Drones : డ్రోన్లతో భారత్‌పై పాకిస్థాన్ కుట్ర..

Pakistan Drones : డ్రోన్లతో భారత్‌పై పాకిస్థాన్ కుట్ర..

Pakistan Drones : భారత్‌పై పాకిస్థాన్ నుంచి ఉగ్రకుట్రలు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తున్నారు ముష్కరులు. పంజాబ్‌, పాకిస్థాన్ సరిహద్దులో ఓ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు భారత జవాన్లు. 7 కిలోల అనుమానిత హెరాయిన్, 1 పిస్టల్, 2 మ్యాగజైన్లు, 50 రౌండ్ల 9ఎంఎం మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న 3 ప్యాకెట్లను BSF దళాలు గుర్తించాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×