E-Paper
Advertisement

సీఎంను బలిస్తాం అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్!

సీఎంను బలిస్తాం అంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్!
Advertisement

Threat Remarks: స్వేచ్చ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినం రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ జరపాలనుకున్న విషయం తెలిసిందే. అయితే, శాంతిభద్రతల సమస్యలు ఏర్పడ వచ్చని భావించిన సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు.

Also read: Jagga Reddy: ఆధార్ కార్డు ఇస్తే చాలు.. మీ ఇంటికి సైకిల్ వస్తుంది: జగ్గారెడ్డి!

నిన్ను బలి ఇస్తాం అంటూ..

Advertisement

దాంతో పవన్ కళ్యాణ్ తన నివాసం వద్ద మీడియా సమావేశం పెట్టి మాట్లాడారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడికి వచ్చారు. వీరిలో ఓ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ పవన్ తో పెట్టుకున్నావ్.. నిన్ను బలి ఇస్తాం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. ముమ్మర విచారణ జరిపి వ్యాఖ్యలు చేసింది కొర్ర చందర్ లాల్ అని గుర్తించి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.

Also read: Singareni Coal: డేంజర్ బెల్స్.. సింగరేణిలో పడిపోయిన బొగ్గు నిల్వలు..?

Related News

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

Big Stories

Advertisement
×