RTC Bus Accident: హైదరాబాద్‌లో ఆర్టీసి బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెల్లింది. దీంతో ఈ సంఘటన కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులంతా భయంతో ఆందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ లోని అబ్ధల్లాపూర్ పరిధిలో గల బాటసింగారం ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగంది. అయితే బస్సు ముందు వెల్తున్న ఆటోను తప్పించబోయే క్రమంలో ఆర్టీసీ బస్సు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఘటనలో ఒ కారు ద్వంసం అయింది. బస్సు డీజిల్ ట్యాంక్ ప్రాంతంవైపు వెల్లడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగక పోడంతో ప్రయాణికులంగా ఊపిరి పీల్చుకున్నారు.
Also read: యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!
అయితే ఈ ప్రమాదం జరిగిన దృష్యాలు సీసీ టీవిలో రికార్డు అయ్యాయి. దీంతో ప్రమాదానికి గురైన బస్సు దిల్సుక్ నగర్ నుండి చౌటుప్పల్ కి ప్రయాణమై వెలుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఏలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read: నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!