E-Paper
Advertisement

Janasena : జనసేన ప్రభావం శూన్యం.. అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు..

Janasena : జనసేన ప్రభావం శూన్యం.. అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు..
Advertisement

Janasena : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాభవం చవిచూసింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. పోటీ చేసిన 8 చోట్ల డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం పనిచేయలేదు. కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా రాలేదు.

తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన 8 చోట్ల పోటీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై భారీగా ఆశలు పెట్టుకుంది. అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం, వైరా స్థానాల్లో పోటీ చేసింది. ఆ నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రచారం చేశారు. నాగర్‌ కర్నూల్‌, తాండూరు, కూకట్‌పల్లి, కోదాడ నుంచి బరిలోకి దిగారు జనసేన అభ్యర్థులు. కానీ ఏ స్థానంలోనూ జనసేన ప్రభావం చూపలేదు.

Advertisement

ఏపీలో ఎన్నికల ముందు తెలంగాణలో పోటీ చేసి జనసేన తప్పటడుగులు వేసిందంటున్నారు. ఆ పార్టీకి ఎక్కడ గెలిచే ఛాన్స్ లేదని ముందు నుంచే అంచనాలున్నాయి. కనీసం కూకట్ పల్లిలోనైనా డిపాజిట్ వస్తుందని భావించారు. అక్కడ కూడా ఓట్లు పడలేదు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×