E-Paper
Advertisement

కిక్కు కింగ్‌లకు బ్యాడ్ న్యూస్.. అక్కడ బెల్ట్ షాపుల నిషేధం..?

కిక్కు కింగ్‌లకు బ్యాడ్ న్యూస్.. అక్కడ బెల్ట్ షాపుల నిషేధం..?
Advertisement

Belt Shops: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ గ్రామ పంచాయతీ పాలక మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. సర్పంచ్ పబ్బు సతీష్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో గ్రామంలోని తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలపై చర్చించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయని తెలిపారు.

Also Read: మిర్యాలగూడలో నేర నియంత్రనకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన డీఎస్పీ..!

మితిమీరిన మద్యం..

Advertisement

అధిక ధరలకు మద్యం విక్రయించడం ద్వారా పేదలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. అలాగే సమయపాలన లేకుండా రాత్రింబవళ్లు మద్యం అమ్మకాల కారణంగా సులభంగా మద్యం అందుబాటులోకి రావడంతో మితిమీరిన మద్యం సేవనం పెరిగి, రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. కమలాపూర్ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు పరచేందుకు అబ్కారీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుల్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Also read: కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!

Related News

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×