E-Paper
Advertisement

Kamareddy : కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం..

Kamareddy : కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్.. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం..
Advertisement

Kamareddy : తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే ఆయన గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయడంతో రాజకీయం హీటెక్కింది. అక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే పోలింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి గెలుస్తారనే ప్రచారం జరిగింది. ఆరా సర్వే అదే విషయాన్ని చెప్పింది. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమని తేలిపోయింది. అంచనాల ప్రకారమే తెలంగాణ సీఎం ఓటమి పాలయ్యారు.కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి 5,156 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×