BigTV English

KTR : ఆ నెటిజన్‌ పరిశీలనకు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR: ఆ నెటిజన్‌ ట్వీట్ కు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR : ఆ నెటిజన్‌ పరిశీలనకు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటం సులభమయ్యేది అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారని పేర్కొన్నారు. ఆ నెటిజన్ పరిశీలనతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.


కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలకు కౌంటర్ గా ఇటీవల స్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ముఖ్యంగా యూ ట్యూబ్ లో ప్రత్యర్థుల అసత్య ప్రచారాలను తిప్పకొట్టడంలో తాము విఫలం అయినట్లు ఒప్పుకున్నారు.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×