E-Paper
Advertisement

భార్యను చికిత్స కోసం తీసుకువెళ్లేందుకు.. గవర్నర్‌ కాన్వాయ్‌ని అడ్డంగించిన భర్త..!

భార్యను చికిత్స కోసం తీసుకువెళ్లేందుకు.. గవర్నర్‌ కాన్వాయ్‌ని అడ్డంగించిన భర్త..!
Advertisement

Governor Convoy: గర్భవతిగా ఉన్న భార్యను చికిత్స కోసం తీసుకువెళ్లేందుకు ఒ వ్యక్తి ఎకంగా గవర్నర్‌ కాన్వాయ్‌ను అడ్డగించిన సంఘటన సంచలనంగా మారింది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌ కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపేసారు. దీంతో ఆగ్రహంతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైఠాయించాడు. తన భార్యను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని అసహనం వక్తం చేశారు.

Also read: ఉపాధి హామీ పనుల్లో దొంగ హాజర్లకు చెక్.. విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు!

వివరాల్లోకి వెలితే..

Advertisement

కర్ణాటక లో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌ ప్రయానమై వెల్తుత్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ ని పోలీసులు రోడ్డు పై నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి గర్బవతిగా ఉన్న తన భార్యను ఆసుపత్రికి తీసుకు వెల్తున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహనికి గురైన వ్యక్తి ట్రాఫిక్ లో చిక్కుకున్న తన భార్యకు అత్యవరంగా చికిత్స అందిచాలని గవర్నర్ వెల్లే దారిలో రోడ్డుపై ధర్నాకు దిగాడు. దీంతో ఆగ్రహనికి గురైన పోలీసుల తమ సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హమీ ఇవ్వండి అక్కడినుండి తప్పుకున్నాడు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసి పంపించారు.

Advertisement

Also read: పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×