E-Paper
Advertisement

Manikonda polling violence : మణికొండ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత.. కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం!

Manikonda polling violence : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లోని మణికొండ పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Manikonda polling violence : మణికొండ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత.. కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం!
Advertisement

Manikonda polling violence : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లోని మణికొండ పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పోలింగ్ బూత్ దగ్గర కొందరు నాయకులు అనుచరులతో కలిసి విధ్వంసం చేశారు. రెండు ప్రధాన పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవలో పోలింగ్ బూత్ వద్ద టేబుళ్లు, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

పోలింగ్ బూత్ కు సమీపంలో ఒక పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ స్థానికులు ఆరోపణలు చేశారు. దీంతో మరో పార్టీ నేత, ఆయన అనుచరులు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

దుర్బషలాడుతూ.. ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. ఈ దాడిలో పోలింగ్ బూత్ దగ్గర ఉన్న కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం అయ్యాయి. పోలీసులు కలుగజేసుకున్నా వారు వినకపోవడంతో.. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీచార్జ్ చేశారు.

Advertisement

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×