E-Paper
Advertisement

Medak road accident: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

Medak road accident: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి
Advertisement

Medak road accident: అతివేగం ప్రమాదకరం.. పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. అయినా యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మైకులతో అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. అయినా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద రోడ్డు లారీలు ఢీ కొన్నాయి

ఈ ఘటనలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీలో క్యాబిన్‌లో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

గాయపడినవారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై ఉన్న లారీలను పక్కకు పెట్టి ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూశారు. ప్రమాదం జరిగిన తీరుకు పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

 

Tags

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×