E-Paper
Advertisement

Miracle in the sky : ఆకాశంలో అద్భుతం.. హైదరాబాదీలకే అవకాశం..

Miracle in the sky : ఆకాశంలో అద్భుతం.. హైదరాబాదీలకే అవకాశం..
Advertisement
Miracle in the sky

Miracle in the sky : హైదరాబాద్‌లో మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం 11 గంటల 12 నిమిషాలకు.. సూర్యుడి చుట్టూ భారీ రింగ్ ఏర్పడింది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం హైదరాబాద్ లోని వారికే దక్కిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి దృశ్యమే మూడేళ్ల క్రితం 2020 మే 30న యాదగిరిగుట్ట దగ్గర కనిపించినట్లు వారు చెప్పారు.

Advertisement

ఆకాశంంలో 20వేల అడుగులపైగా ఎత్తులో సన్నటి సిరస్ మేఘాలతో హాలోస్ ఏర్పడుతుంది. ఆ మేఘాల్లోని మిలియన్ల సంఖ్యలోని చిన్నమంచు స్పటికాలను 22 డిగ్రీ హాలోస్ అని అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. కాంతి విభజన వల్ల జరిగిన వక్రీభవనం, పరావర్తనాల కారణంగా సూర్యుడి చుట్టూ ఈ రింగ్ ఏర్పడుతుందన్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×