 
					Mukunda Jewellery: హైదరాబాద్ మహానగరంలో అద్భుతమైన జ్యువెల్లరీ షోరూం ఓపెన్ కానుంది. కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుందా జ్యువెలరీ వారి ‘పూర్వి’ షోరూం గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమైంది. అపురూపమైన బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు సరసమైన ధరల్లో లభించే ఈ కొత్త షో రూంను నవంబర్ 1వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నారు.
ఈ షోరూం గ్రాండ్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా స్థానిక కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరుకానున్నారు. అలాగే.. బాలాజీ నగర్ డివిజన్ GHMC కార్పొరేటర్ పగుడాల శిరీష గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.
‘పూర్వి’ – వేర్ అఫర్డబిలిటీ మీట్స్ లగ్జరీ (విలువకు తగ్గ నాణ్యత) అనే నినాదంతో ఈ షోరూమ్ ప్రారంభం అవుతుంది. బంగారు, వజ్రాల నగలను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురానుంది. కూకట్‌పల్లిలో.. H.No: 15-24-297-/MIG-1, ఫేజ్-1, రోడ్డు నంబర్:4, కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ, కూకట్ పల్లి- 500072లో జ్యువెల్లరీ షోరూం అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. జ్యువెలరీ అభిమానులందరూ ఈ గ్రాండ్ లాంచ్‌కు ఆహ్వానితులుగా పాల్గొనవచ్చు.
కాంటాక్ట్ నంబర్స్: 040 2899 9999, 83670 55055, 81429 81529
పూర్వి గ్రాండ్ ఓపెనింగ్ వివరాలు:
డేట్: నవంబర్ 1వ తేదీ, శనివారం
టైమ్: మార్నింగ్ 11 గంటల నుంచి..
ప్లేస్: H.No: 15-24-297/-MIG-1, Phase 1, Road No: 4, KPHB Colony, Kukatpally – 500072.
నోట్: జ్యువెలరీ అభిమానులందరూ ఈ గ్రాండ్ లాంచ్‌కు ఆహ్వానితులే..