BigTV English
Bhatti: ఖమ్మంలో కేసీఆర్ వెంట భట్టి.. ఏఐసీసీకి ఫిర్యాదు.. వేటు తప్పదా?
RevanthReddy: తగ్గిన రేవంత్.. నెగ్గిన సీనియర్స్.. పాదయాత్రలో అందరూ..
HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!
Konda Surekha: కొండా కలకలం.. కోమటిరెడ్డిపై మైండ్ గేమ్!.. రేవంత్ ఆగ్రహం
Smoke In The Building : సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. భవనంలో ఇంకా పొగలు..
Errabelli: ఎర్రబెల్లికి బీజేపీ గాలం? ఈటల డీల్? అందుకే ఆ వ్యాఖ్యలా? కేసీఆర్ సీరియస్?
KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన డిమాండ్ చేశారు. ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాలన్నారు. అందరినీ ఎంపిక చేయలేకపోయినా.. కనీసం 50శాతం సీట్లలోనైనా అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేను కోరారు. సీఎం కేసీఆర్ ఏ సమయంలోనైనా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లొచ్చని కోమటిరెడ్డి అన్నారు. అందుకే, అభ్యర్థులను ఎంపిక చేసి.. పోరుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోటీ ఉన్న చోట.. ఆశావహులను పిలిపించి మాట్లాడాలని.. […]

Fire accident: విక్టిమ్ లొకేషన్ కెమెరా-VLC అంటే ఏంటి? డెక్కన్ మాల్ లో డెడ్ బాడీలు గుర్తించారా?
Congress: గాంధీభవన్ కలిపింది ఆ ఇద్దరినీ.. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ.. ఏంటి సంగతి?
Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. గురువారం ఉదయం మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే బీహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు […]

Fire Accident: డెక్కన్ మాల్ లో ఇంకా మంటలు.. డ్రోన్ తో సమీక్ష.. భవనం కూల్చివేతపై సందిగ్థత..
Master Plans : కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం
DGP : తెలంగాణ డీజీపీ ఏపీకి వెళ్లాల్సిందేనా?.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
Secunderabad : దక్కన్ మాల్ భవనంలో ముగ్గురు సజీవదహనం .. యాజమానులపై కేసు..

Secunderabad : దక్కన్ మాల్ భవనంలో ముగ్గురు సజీవదహనం .. యాజమానులపై కేసు..

Secunderabad : సికింద్రాబాద్ దక్కన్‌ మాల్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ముగ్గరి ఆచూకీ లభ్యంకాలేదు. మంటల్లో చిక్కుకుని కనిపించకుండాపోయిన వసీం, జునైద్, జహీర్ సజీవదహనమయ్యారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే మృతులను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ మాత్రం షెటర్లు మూసేందుకు […]

Big Stories

×