E-Paper
Advertisement

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!

HYDERABAD: స్పౌజ్ టీచర్ల మౌన దీక్ష.. పిల్లలతో సహా అరెస్ట్!
Advertisement

HYDERABAD: 13 జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ దంపతులు ఆందోళనకు దిగారు. లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. వెంటనే పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మొత్తం 1656 మందికి దంపతుల బదిలీలు నిర్వహించేందుకు ఫైల్ సిద్ధమైనప్పటికీ.. కేవలం 615 మందిని మాత్రమే బదిలీ చేయాలనుకోవడం దారుణమని అన్నారు. పూర్తిగా అర్హత ఉన్న క్యాడర్లను పక్కన బెట్టి 30శాతం దంపతుల బదిలీలు చేపట్టడంతో మిగతా వారి కుటుంబాల్లో ఆవేదన మిగిలిందని వాపోయారు.

Advertisement

అయితే వందలాదిగా ఉపాధ్యాయులు తరలిరావడంతో కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మెహరించి ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. టీచర్ల వెంట ఉన్న వారి పిల్లలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×