BigTV English

Kohli – Anushka: లండన్ వీధుల్లో కోహ్లీ-అనుష్కకు షాక్… ఎవరు పట్టించుకోవడం లేదుగా !

Kohli – Anushka: లండన్ వీధుల్లో కోహ్లీ-అనుష్కకు షాక్… ఎవరు పట్టించుకోవడం లేదుగా !

Kohli – Anushka:  విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెటర్ గా విరాట్ కోహ్లీ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తనదైన ఆటతీరుతో టీమిండియాకూ ఎన్నో విజయాలను అందించారు. విరాట్ కోహ్లీ టెస్టులు, టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. కోహ్లీ ప్రస్తుతం లండన్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. అక్కడ అయితే ఎలాంటి హంగామా హడావిడి లేకుండా చాలా సాదాసీదాగా జీవితాన్ని గడపవచ్చని నిర్ణయించుకున్నారు. ఇక కోహ్లీ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్నారు.


Also Read:  Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 సంవత్సరంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనుష్క శర్మ వివాహం తర్వాత కూడా సినిమాలలో నటించారు. ఈ మధ్యకాలంలో తాను సినిమాలు చేయడం తగ్గించింది. తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అవి క్షణంలోని వైరల్ అవుతాయి. అనుష్క శర్మకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.


లండన్ వీధుల్లో కోహ్లీ – అనుష్క

లండన్ వీధుల్లో కోహ్లీ అలాగే అనుష్క దంపతులు ఇద్దరు మెరిశారు. ఇండియా ను వదిలేసి లండన్ లోనే సెటిల్ అయిన ఈ జంట.. అక్కడే లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ జంట లండన్ వీధుల్లో కనిపించింది. మొదట వీరిద్దరిని… ఎవరు గుర్తుపట్టలేదు. కానీ ఆ తర్వాత… గుర్తుపట్టి విదేశీయులు మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా… అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీపై గతంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను తన బెస్ట్ ఫ్రెండ్ ను ప్రేమించానని వివాహం చేసుకున్నానని అనుష్క శర్మ అన్నారు. అతనితో చాలా సంతోషంగా ఉంటున్నానని వెల్లడించింది. తనతో ఉంటే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటానని అనుష్క శర్మ అన్నారు. మేమిద్దరం కలిసినట్లయితే యుద్ధాలు కూడా ఆగిపోతాయి. మేము ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉంటాము అంటూ అనుష్క శర్మ కోహ్లీని ఉద్దేశించి మాట్లాడారు. గతంలో అనుష్క మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ కామెంట్లు చూసిన అనంతరం వీరిద్దరూ ఎంతోమంది భార్య భర్తలకు ఆదర్శమని కామెంట్లు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ఎంతోమంది వారి వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలని ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

Related News

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

WWE Ric Flair: 76 ఏళ్ల వయసులో ఇద్దరు లేడీలతో రొమాన్స్ చేస్తున్న మల్లయోధుడు

Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?

Adam Hose: క్రికెట్ లోనే తొలిసారి.. గ్రౌండ్ లో భయంకరమైన గాయం.. కాలు విరిగి.. వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

Big Stories

×