E-Paper
Advertisement

Palvai Sravanti : కేసీఆర్ తో భేటీ వార్తలపై పాల్వాయి స్రవంతి క్లారిటీ.. వాళ్లపై ఈసీకి ఫిర్యాదు

Palvai Sravanti : కేసీఆర్ తో భేటీ వార్తలపై పాల్వాయి స్రవంతి క్లారిటీ.. వాళ్లపై ఈసీకి ఫిర్యాదు
Advertisement

Palvai Sravanti : సీఎం కేసీఆర్ ను కలిశారని వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి క్లారిటీ ఇచ్చారు. ఆమె కేసీఆర్‌ను కలిసినట్లుగా బుధవారం రాత్రి నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆమె స్పందించారు. తనను ఓడించడానికి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి అధికారులను కోరారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×