E-Paper
Advertisement

Bandi Sanjay : మునుగోడు వెళ్లకుండా బండి సంజయ్‌ అడ్డగింత..అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bandi Sanjay : మునుగోడు వెళ్లకుండా బండి సంజయ్‌ అడ్డగింత..అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement

Bandi Sanjay : మునుగోడు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మునుగోడులోనే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బండి సంజయ్‌ బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. తొలుత మలక్ పేట సమీపంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా బండి సంజయ్ ముందుకెళ్లారు. మరోసారి వనస్థలిపురం వద్ద నిలువరించారు. అయినా కార్యకర్తల సహకారంతో బండి సంజయ్ కాన్వాయ్‌ ముందుకు సాగింది. చివరకు అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ఆపారు. బండి సంజయ్ ను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొంత సమయం ట్రాఫిక్ కు ఆటంకం కలిగింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×