E-Paper
Advertisement

PM Modi: మోదీ ఓపెనింగ్స్.. 11వేల కోట్ల పనులకు శ్రీకారం..

PM Modi: మోదీ ఓపెనింగ్స్.. 11వేల కోట్ల పనులకు శ్రీకారం..
Advertisement
pm modi openings

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణలో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ వేదికగా.. రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులను ఆరంభించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణానికి రిమోట్ కంట్రోల్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మోదీ. అలాగే ఐదు జాతీయ రహదారులనూ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Advertisement

సికింద్రాబాద్ మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ జోన్‌లో 13 MMTS సర్వీసులనూ ప్రారంభించారు ప్రధాని మోదీ.

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×