E-Paper
Advertisement

Revanth Reddy speech: హైదరాబాద్‌లో బయల్దేరిన కారు, ఢిల్లీకి వెళ్లే సరికి కమలం!

Revanth Reddy speech: హైదరాబాద్‌లో బయల్దేరిన కారు, ఢిల్లీకి వెళ్లే సరికి కమలం!
Advertisement
Revanth Reddy latest news

Revanth Reddy latest news(Political news today telangana):

రాబోయే ఎన్నికల్లో ఏఏ పార్టీలతో పొత్తు ఉంటుందన్న దానిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి స్పందించారు. పొత్తుల వ్యవహారం AICC చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మైనార్టీ, మెజార్టీ అన్న తేడా ఉండదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పోజిషన్‌లో ఉన్నారని తెలిపారు. అసలు బీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీల కోసం చేసిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లల్లో ఒక్క పర్సెంట్‌ కూడా మైనార్టీలకు దక్కలేదని విమర్శించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరు వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటే అని ఆరోపించారు రేవంత్. హైదరాబాద్‌లో బయల్దేరిన కారు.. ఢిల్లీకి వెళ్లే సరికి కమలంగా మారుతుందన్నారు. మైనార్టీ ఓట్లను కేసీఆర్ బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మైనార్టీలంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారని తెలిపారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×