E-Paper
Advertisement

TG Budget Session: 3 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు.. అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు

TG Budget Session: 3 రోజుల్లో బడ్జెట్ సమావేశాలు.. అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
Advertisement

TG Budget Session: మార్చి 16వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు వెంటనే సమర్పించాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు సూచించారు.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పెండింగులో ఉన్న ప్రశ్నలకు రావాల్సిన సమాధానాలు, సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సీఎస్.. టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ శనివారం లోపు సమాధానాలు పంపించాలన్నారు. ప్రధానంగా, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ పరిపాలన, ఇంధనశాఖ, రెవిన్యూ తదితర శాఖలకు సంబంధించి అధికంగా ప్రశ్నలున్నాయని, వీటన్నింటికీ వెంటనే సమాధానాలు పంపాలని సూచించారు.

Advertisement

Also Read: Jio 90 Days Plan: జియో మోస్ట్ వాంటెడ్ ప్లాన్స్.. 3 నెలల పాటు.. ఫ్రీ ఓటీటీలు, రోజూ 3GB డేటా!

బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభం అవుతాయని సీఎస్ రామకృష్ణరావు స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: DMart Offers: డీమార్ట్ బంపరాఫర్.. అత్యంత చౌకగా.. ఇండక్షన్ స్టవ్స్, రైస్ కుక్కర్లు!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×