E-Paper
Advertisement

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం!

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం!
Advertisement

Cabinet Meeting: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ మీటింగ్ శనివారం సెక్రటేరియట్ లో జరగనున్నది. ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు మంత్రులతో పాటు ముఖ్య అధికారులంతా హాజరు కానున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఆసరా ఫించన్లు పెంపు, ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్, జర్నలిస్టులకు ఇళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన పొదుపు, సోలార్ వినియోగం తో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాలపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నది. కొత్త పథకాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నది.

Also read: బ్యూటీ ఇంజెక్షన్ల పై కేంద్రం బ్యాన్.. క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా!

నేడు యాద‌గిరిగుట్ట‌కు ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉద‌యం 8.45 నిమిషాల‌కు యాద‌గిరి గుట్ట‌కు చేరుకోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. త‌ర్వాత వేద పాఠ‌శాల నిర్మాణంతో పాటు ప‌లు ఆల‌య‌ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ చేయ‌నున్నారు. సుమారు 100 కోట్ల డెవలప్ పనులకు శంకుస్థాపన లు జరగనున్నాయి. వేద పాఠశాలకు రూ..43 కోట్లు, వైకుంఠ ద్వారానికి రూ. 9 కోట్లు, కళ్యాణ మండపానికి రూ.9. 87 కోట్లు, రధ శాల కు రూ. 1.35 కోట్లు, దీక్ష సాధనంకు రూ.43 కోట్లు పనులు ప్రారంభించనున్నారు. టెంపుల్ డెవలప్ పై ఉన్నతాధికారులలో చర్చించిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

Also Read: Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్ అవుతా, పాకిస్తాన్ పై 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తా

Related News

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

Big Stories

Advertisement
×