E-Paper
Advertisement

1986 చట్టం రద్దు చేస్తూ సర్కార్ సంచలన గెజిట్.. అమల్లోకి కొత్త చట్టం..?

1986 చట్టం రద్దు చేస్తూ సర్కార్ సంచలన గెజిట్.. అమల్లోకి కొత్త చట్టం..?
Advertisement

TVVP Abolition: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ చట్టం, 1986 ను రద్దు చేస్తూ ప్రత్యేక గెజిట్ వచ్చింది. ఇక నుంచి తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు చట్టం 2026 అమల్లోకి తీసుకురానుంది. ఇక నుంచి టీవీవీపీ కింద పనిచేస్తున్న కమిషనరేట్‌ను ప్రభుత్వ విభాగంగా పరిగణిస్తారు. రాష్ట్రంలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తారు.

Also Read: అనుమతుల్లేని త్రివిద్య కళాశాల.. ముందుగానే ప్రవేశాల దందా!

లీగల్ వ్యవహరాలు

Advertisement

ఇక టీవీవీపీ పరిధిలో ఉన్న అన్ని డిస్పెన్సరీలు, నాన్-టీచింగ్ ఆసుపత్రులు ఇకపై సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ ఆధీనంలోకి వస్తాయి. ఈ సంస్థలు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగుతాయి. టీవీవీపీ కింద పనిచేస్తున్న సిబ్బందిని కొత్త డైరెక్టరేట్‌లో ఉద్యోగులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నవారు అదే విధంగా కొనసాగుతారు. మరోవైపు టీవీవీపీకి చెందిన అన్ని ఆస్తులు, ఒప్పందాలు, బాధ్యతలు ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి. అయితే పెండింగ్‌లో ఉన్న కేసులు, లీగల్ వ్యవహారాలు సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ ద్వారా కొనసాగుతాయి.

Also read: మ్యూజియంలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదు…ఆమె కోసమే ఒప్పుకున్నా: రామ్ చరణ్

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×