E-Paper
Advertisement

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!
Advertisement

KTR Allegations: కేటిఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటిఆర్ నువ్వు పశువా, గడిదా అని ఫైర్ అయ్యారు. కేటిఆర్ 12 అమరవీరుల ఉసురు కుటుంబాల ఉసురు తగులతది. దుర్మార్గుడా కేటిఆర్ అమర వీరుల ఉసురు తగిలి నువ్వు సర్వ నాశనం అవ్వడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటిఆర్ ముంబైలో కట్టిన హోటల్స్ పర్సెంటేజ్ ఎంత సర్వే నంబర్, 5వేల గజాలలో ఎట్ట కట్టినవో డేటా నా దగ్గర ఉందని, మొత్తం నీపని మీద నే తిరుగుతున్న కేటిఆర్ నువ్వు పరేషాన్ కాకు అన అన్నారు. 2018 డిసెంబర్ 5న ఢిల్లీలో 2వేల కోట్ల 25 ఎకరాలు కొన్నాడు. ఢిల్లీలో ఉన్న 25ఎకరాల భూమి డాటా కూడా నా దగ్గర ఉందని అన్నారు.

నీ చిట్టా మోత్తం తెలుసు..

2014 లో పెట్టిన మెడికవర్ ముఖ్యమంత్రి కూతురు ది అంటుండు నీకు నీతి నిజాయితీ ఉంటే అబద్దాలు మాట్లాడకు.. ITC కోహినూర్ లో 25% కేటిఆర్ కు షేర్ ఉందని, IK మాల్‌లో నీకు 25% షేర్ ఉందా, లేదా? IT కంపెనీలకు ఇచ్చిన ప్రభుత్వ భూములలో కేటిఆర్ కు 25% షేర్ ఉందని అన్నారు. 500 కోట్ల వాల్యూ చేసే పినిక్స్ జూబ్లీహిల్స్‌లో, హైటెక్ సిటీలో నీ బామ్మర్ది బినామీ కదా? 140 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఉండటానికి ఇల్లు లేదు పది ఏండ్లు తెలంగాణ ను దోచుకొని వేల కోట్లు సంపాదించారని అన్నారు. కేటిఆర్ కొత్త బిచ్చగాడిలాగా బయలుదేరాడు. గడ్డం పెంచుకొని రాజుకు పుట్టినట్లు అనుకుంటుండు. 2014 నుండి 2023 వరకు కేటిఆర్ సింగరేణి కార్మికుల సమస్యల మీద మాట్లాడినవా? హరీష్ మట్లాడిండా సింగరేణి కార్మికులతో మాట్లాడుతా అంటే పోలీసులతో హుక్కు పాదం మోపింది వాస్తవం కాదా అని అన్నారు.

Advertisement

Also read: నా కోరిక నెరవేరలేదు.. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ పై విద్యాబాలన్ కామెంట్స్!

2014 మెడికవర్ ఇనాగురేషన్..

మీరు నిర్బంధం పెట్టిన మాట వాస్తవం కాదా? పది సవత్సరాలు సింగరేణిలో పది వేల కోట్లు దోచుకుంది వాస్తవం కాదా కేటిఆర్ నీ డాటా మొత్తం నా దగ్గర ఉంది, మీదొర కుటుంబ చరిత్ర మొత్తం తెలుసు సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి నిన్న కేటిఆర్ మీటింగ్ పెట్టాడు, లేకుంటే నీకు ఆ పరిస్థితి ఉండదని అన్నారు. కేటిఆర్ పాలేరు క్రిశాంక్ మెడికవర్ ఆసుపత్రి గురించి మాట్లాడుతుండు. 2014 మెడికవర్ ఇనాగురేషన్ కేసీఆర్ చేశారని అన్నారు. 2023లో హరీష్ రావు, కిషన్ రెడ్డి కూడా ప్రారంభించాడు. కేటిఆర్ ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. నిన్ను తన్ని తరిమి మేయడం ఖాయం కేటిఆర్.. కేటిఆర్, హరీష్ రావు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని అన్నారు.

Advertisement

Also read: బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

Tags

Related News

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న ఆరు కార్లు, హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన

కరువును ఎదిరించి.. ఎండిన పొలాలను తడిపి.. చిన్నమాధారం అన్నదాతల భగీరథ ప్రయత్నం!

జర్నలిస్టుకు అండగా బిగ్ టీవీ చైర్మెన్ .. TWJF అభినందనలు

మోడల్ స్కూల్ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. లక్షల రూపాయలు ఇక సేఫ్!

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అప్పీల్.. ఏంటంటే?

Big Stories

Advertisement
×