BigTV English

Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్‌లో వర్షిణి.. వీడియో వైరల్

Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్‌లో వర్షిణి.. వీడియో వైరల్

Aghori-Varshini: లేడీ అఘోరీ, వర్షిణి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పబ్ ల్లో అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షణి హల్ చల్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత వర్షిణి స్క్రీన్ పైకి వచ్చింది. ముగ్గురు, నలుగురు అబ్బాయిలతో డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకొచ్చింది. అందులో శ్రీవర్షిణి ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులు హల్చల్ చేశాడు. వర్షిణిని ప్రేమిస్తున్నాని.. మధ్యప్రదేశ్ కు తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అనంతరం ఆమెతో ఉత్తరప్రదేశ్ లో పర్యటించాడు. అదే సమయంలో.. యో*ని పూజ చేయిస్తానంటూ రూ. 10 లక్షలు వసూల్ చేసిందంటూ అఘోరీపై మోకిలా పీఎస్‌లో ఓ మహిళ కేసు పెట్టారు. ఉజ్జయినీ తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసిందని.. ఆ పేరు చెప్పి మళ్లీ మళ్లీ బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ కంప్లైంట్‌తో ఫిబ్రవరిలోనే అఘోరీపై FIR కూడా నమోదైంది. ఇటీవలే వర్షిణిని ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుని యూపీలో కాపురం పెట్టిన అఘోరీ అడ్రస్ తెలుసుకుని.. అక్కడికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు. శ్రీ వర్షిణిని రీహబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం అఘోరీ శ్రీనివాస్ చంచల్ గూడ జైలులోనే ఉన్నాడు.

ALSO READ: Collector Swapnil Dinkar: ఈ కలెక్టర్ పని తీరు అద్భుతం.. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి..?


ఫుల్ జోష్‌లో వర్షిణి..

గత కొన్ని రోజుల నుంచి వర్షిణి రీహబ్ లోనే చికిత్స పొందుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో పబ్బుల్లో వర్షిణి ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో స్పష్టంగా తెలుస్తుంది. నలుగురు అబ్బాయిలతో డ్యాన్స్ చేస్తున్న కనిపిస్తుంది. మ్యూజిక్ కు సరదాగా ఫుల్ జోష్ లో డ్యాన్స్ వేస్తుంది. వర్షిణి ఎంజాయ్ చేసిన తర్వాత మళ్లీ రీహబ్ కు తరలించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ALSO READ: PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు వెంటనే ఇలా చేయండి..

‘కెరీర్‌పై ఫోకస్ చేస్తున్న వర్షిణి..’

నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. ‘శ్రీ వర్షిణి.. లేడీ అఘోరీని మరచిపోతుంది.. తన లైఫ్ మీద ఫోకస్ చేస్తుంది.. సినిమా రంగంలో రాణించాలనే ఆమె కోరిక త్వరలోనే నెరవేరనుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అఘోరీ శ్రీనివాస్ ను వదిలేసి బయటకు వచ్చి.. సాధారణ జీవితం గడిపితే సంతోషమని.. ఆమె లైఫ్ కూడా బాగుంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

అఘోరీని మోసం చేసిన వర్షిణి..

వర్షిణికి నెగిటివ్ గా కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. అఘోరీ శ్రీనివాస్ ను వర్షిణి దారుణంగా మోసం చేసిందని.. అఘోరీ వద్ద డబ్బులు వసూలు చేసి ఇప్పుడు పబ్బుల్లో ఎంజాయ్  చేస్తున్నవా వర్షిణి అని సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు.  ‘హ్యాండ్ ఇచ్చాడు కాదు బ్రో వాడు పురుషాంగం లేనోడు వాడితో ఆ అమ్మాయి ఏమి చేయాలి అందుకే ఆ అమ్మాయి రియలైజ్ అయిందని’ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. వర్షిణి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందని.. గతం మరిచిపోయి కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేయాలని మరొ నెటిజన్ రాసుకొచ్చాడు.

Related News

Hyderabad Tank Bund: గణనాథుడి నినాదాలతో మార్మోగిన హైదరాబాద్.. శోభాయాత్రలో పోలీసుల డాన్స్

Hyderabad Water: హైదరాబాద్‌లో రెండు రోజులు నీళ్లు బంద్.. ఏ ఏరియాల్లో అంటే?

CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్

Kavitha Vs Harish: తెలంగాణ లీక్స్.. కవితక్క అప్ డేట్స్

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారందరికి త్వరలో స్మార్ట్ కార్డులు

Big Stories

×