BigTV English

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..
double bed room house

Secunderabad news today telugu(TS news updates): సైకో భర్త వేధింపులు భరించలేకపోయింది. అందంగా లేవని అవమానించేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేసేవాడు. అప్పటికే ఇద్దరు కవల పిల్లలు ఉన్నా.. తీరు మారలేదు. అల్లుడి బలవంతంతో.. తాముంటున్న ఫ్లాట్ రాసిచ్చారు ఆమె పేరెంట్స్. అయినా, ఆ శాడిస్ట్ హజ్బెండ్ ధన దాహం తీరనేలేదు. మరిన్ని డబ్బుల కోసం మరింతగా వేధించాడు.


ఇక తట్టుకోలేకపోయింది ఆ భార్య. అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. తాను బతకలేనంటూ.. 8వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు తోసేసింది. ఆ తర్వాత తానూ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

సికింద్రబాద్, బన్సీలాల్‌పేట్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సముదాయంలో జరిగిందీ దారుణ ఘట. సమాచారం అందుకున్న పోలీసులు.. తల్లి, పిల్లల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×