E-Paper
Advertisement

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!

కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!
Advertisement

Railway Fire: కోల్‌కతాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్‌లో రైలుపై ఉన్న విద్యుత్ తీగల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న రైలు నుంచి ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.

విద్యుత్ లైన్లలో..

కోల్‌కతాలో అక్కడి లోకల్ ట్రైన్ దక్షిణేశ్వర్ స్టేషన్‌లోకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు ట్రైన్‌లోకి ఎక్కుతున్నారు. అయితే రైలు పైభాగంలో ఉన్న విద్యుత్ లైన్లలో నుండి ఓక్కసారిగా భారీ శబ్ధంతో మంటులు వచ్చాయి. దీంతో అక్కడి ప్రయాణికులు రైలులోనుండి బైటికి వచ్చి పరుగులు తీశారు. మంటలను చూసిన ప్రయాణికులు కేకలు వేస్తూ పక్కనున్న ప్లాట్ ఫామ్ పైకి పరుగులు తీశారు.

Advertisement

Alao Read: కష్టాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, కిడ్నాప్ కేసు కష్టాలు, సెల్ఫీ వీడియో విడుదల, ఏం జరిగింది?

తప్పిన ప్రమాదం

అదృష్టవశాత్తూ ఈ పెను ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హని కానీ, ప్రాణాలు కానీ పోలేదు. దీంతో రైళ్వే సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పూర్తిస్తాయిలో విచారించి ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Reda: ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్ట్‌లు వెళ్లే దేశం ఏది? ఇండియా ఏ స్థానంలో ఉంది?

Related News

ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

రైలు మీద తెగిపడ్డ ఓవర్‌ హెడ్ వైర్లు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

మహిళా బైకర్‌ను రోడ్డుపై వెంటాడి.. ఘోరంగా ఢీకొట్టిన ఆకతాయిలు.. వైలర్ అవుతున్న వీడియో!

24 క్యారెట్ల బంగారం.. 3,83,800 డైమండ్స్.. భాగ్యనగరంలో మెరిసిపోతున్న గోల్డెన్ గణపయ్య!

యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!

ట్రావెల్ చేసేటప్పుడు ఇల్లు గుర్తుకొస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

ఇండోనేషియా To జపాన్.. భారత్ కంటే ముందే ఇతర దేశాల్లో గణపతి పూజ జరిగిందా?

Big Stories

Advertisement
×