E-Paper
Advertisement

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!
Advertisement

Sara Tendulkar Post On RCB:  టీమిండియా లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sara Tendulkar) కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరోయిన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఆమె సంపాదించుకున్నారు. క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ కూతురు అన్న ఒక్క కారణంతో.. ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీలోకి వస్తే, ఆమెకు వరుసగా అవకాశాలు రావడం గ్యారెంటీ. అంతలా ఆమె అందంగా ఉంటారు. అయితే అలాంటి సారా టెండూల్కర్ పైన సోషల్ మీడియా లో విరాట్ కోహ్లీ అభిమానులు దారుణంగా పోస్టులు పెడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గురించి ఓవర్ గా బిహేవ్ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సారా టెండూల్కర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గురించి వివాదాస్పద పోస్ట్ పెట్టింది. మెడికల్ నోట్స్ రాసుకుంటున్న సమయంలో ఆమె చిన్న పొరపాటు చేశారు. రక్తంలోని ఎర్ర రక్త కణాలను RBC అని రాయబోయి, ఐపీఎల్ టీమ్ అయిన RCB అని రాస్కొచ్చారు సారా టెండూల్కర్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఈ అంశాన్ని కొంతమంది ఫన్నీ ఇన్సిడెంట్ గా ట్రీట్ చేస్తుంటే.. కోహ్లీ అభిమానులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. మెడికల్ నోట్స్ సరిగ్గా రాయని వాళ్లందరూ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడే రేంజ్ కు వెళ్లారా ? అంటూ సారాకు కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

సెటైర్లు ఉంటే ముంబై ఇండియన్స్ పైన వేసుకో… లేదా నీ తమ్ముడు అర్జున్ ఉన్న లక్నోపై రాస్కో అంటూ పరువు తీస్తున్నారు. అనవసరంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు జోలికి రాకూడదని కోహ్లీ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో సారా టెండూల్కర్ చేసిన మిస్టేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే సారాను ట్రోలింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అభిమానులకు నెటిజెన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అనుకోకుండా చేసిన సారా టెండూల్కర్ మిస్టేక్ ను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు గత రెండు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2025 తోపాటు 2026 లో కూడా ఛాంపియన్ గా నిలిచింది. 18 సంవత్సరాల తర్వాత తొలిసారి ఛాంపియన్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… మొన్నటి సీజన్ లో కూడా ట్రోఫీ దక్కించుకుంది. మరో మూడు ట్రోఫీలు వరుసగా గెలవడం గ్యారంటీ అని ఇప్పటికే ప్రకటించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

 

Related News

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×