E-Paper
Advertisement

Confirm Train Ticket: ఇలా చేస్తే 100 % టికెట్ కన్ఫార్మ్, లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!

Confirm Train Ticket: ఇలా చేస్తే 100 %  టికెట్ కన్ఫార్మ్, లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!
Advertisement

Trip Guarantee Feature: భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చుతో జాలీగా జర్నీ చేస్తారు. ప్రయాణ సమయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. కానీ, రద్దీ సమయాల్లో టికెట్ల బుకింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. టికెట్లు బుక్ చేసుకున్నా, కన్ఫార్మ్ అవుతాయనే గ్యారెంటీ లేదు. ప్రయాణానికి ముందు టికెట్ క్యాన్సిల్ అయితే, టూర్ ప్లాన్ మొత్తం గందరగోళంలో పడుతుంది. ఈ నేపథ్యంలో 100% టికెట్ కన్ఫార్మ్ అయ్యే ట్రిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టికెట్ బుకింగ్ లో ఈ పద్దతి ఫాలో అయితే కచ్చితంగా టికెట్ కన్ఫార్మ్ అవుతుంది. ఒకవేళ టికెట్ బుక్ కాకపోతే ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా మూడు రెట్లు డబ్బులు తిరిగి ఇస్తారు.

టికెట్లు కన్ఫార్మ్ కాకపోతే 3 రెట్లు డబ్బు వెనక్కి!

Advertisement

చాలా మంది ప్రయాణీకులు ఆన్ లైన్ ద్వారా, ఆఫ్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. మరికొంత మంది ఆయా ట్రావెల్ యాప్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో టికెట్లు బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టులోకి వెళ్తాయి. సరిగ్గా చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయంలో టికెట్లు క్యాన్సిల్ అవుతాయి. ఇలాంటి ఇబ్బంది కలగకుండా ట్రావెల్ యాప్ మేక్ మై ట్రిప్ కచ్చితంగా టికెట్లు కన్ఫార్మ్ అయ్యే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్లు కన్ఫార్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బులు వెనక్కి ఇస్తామని ఆఫర్ చేస్తోంది. ఇంతకీ ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలంటే.

Read Also: ఏపీ మీదుగా వెళ్లే రైళ్లు క్యాన్సిల్.. వెంటనే చెక్ చేసుకోండి!

Advertisement

100% టికెట్లు కన్ఫార్మ్ కావాలంటే?

బుక్ చేసుకున్న టికెట్లు కచ్చితంగా కన్ఫార్మ్ కావాలంటే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

⦿ ముందుగా మీ డివైజ్ లో మేక్ మై ట్రిప్ సైట్ ఓపెన్ చేయాలి. వెబ్ సైట్ హోమ్ పేజీలో ట్రైన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

⦿ ఆ తర్వాత బుక్ ట్రైన్ టికెట్ ను క్లిక్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేయాలి.

⦿ అప్పుడు మీరు వెళ్లాల్సిన మార్గంలో ఉన్న రైళ్ల వివరాలు కనిపిస్తాయి.

⦿ ఆ ట్రైన్స్ లో కొన్నింటికి ‘ట్రిప్ గ్యారెంటీ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని మాత్రమే క్లిక్ చేయాలి. ‘ట్రిప్ గ్యారెంటీ’ ఉన్న ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి.. అవి RACలో ఉన్నా, వెయిటింగ్ లిస్టులో ఉన్నా.. చార్ట్ ప్రిపేర్ అయ్యేలోగా కచ్చితంగా టికెట్లు కన్ఫార్మ్ అవుతాయి. ఒకవేళ మీ టికెట్లు కన్ఫార్మ్ కాకపోతే మీరు ఎన్ని డబ్బులు చెల్లించారో, దానికి మూడు రెట్లు వెనక్కి ఇస్తారు.

సో, ఇకపై టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ టిప్ ను ఫాలో అయిపోండి. టికెట్లు కన్ఫార్మ్ కాలేదనే టెన్షన్ ఉండదు. ఒకవేళ టికెట్లు కన్ఫార్మ్ కాకపోయినా మూడు రెట్లు డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. రెండు రకాలుగా లాభం కలుగుతుంది.

Read Also:  కాకినాడకు వెళ్తున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

Related News

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×