Ketika Sharma (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ కేతికా శర్మ తొలిసారి రొమాంటిక్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Ketika Sharma (Source: Instragram)
మొదటి సినిమాతోనే తన చూపులతో ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగా వైభవంగా సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది.
Ketika Sharma (Source: Instragram)
ఇక తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో వచ్చిన బ్రో సినిమాలో కూడా నటించింది.
Ketika Sharma (Source: Instragram)
ఇవేవీ కూడా అనుకున్నంత స్థాయిలో ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.
Ketika Sharma (Source: Instragram)
ఇదిలా ఉండగా రాబిన్ హుడ్ సినిమాలో హుక్ స్టెప్ వేసి అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు తాజాగా మరో గ్లామర్ ఫోటోషూట్ తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Ketika Sharma (Source: Instragram)
ఇక తాజాగా అందులో వీపు అందాలు చూపిస్తూ చీర కట్టులో కూడా యువతకు నిద్ర లేకుండా చేసింది కేతికాశర్మ