E-Paper
Advertisement

హీరోయిన్ అనన్య నాగళ్ల నెలకు ఎంత సంపాదిస్తుంది..?

హీరోయిన్ అనన్య నాగళ్ల నెలకు ఎంత సంపాదిస్తుంది..?
Advertisement

Ananya Nagalla : సినిమా అంటే ఇష్టంతో చాలామంది మంచి జాబులు వదులుకొని కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.. ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలన్న కోరికతో ఎంతో కష్టపడి సంపాదించిన జాబులు కూడా వదులుకుంటున్నారు. మరి కొంతమంది పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి మరి ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో ఆ చదువులకి గుడ్ బై చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఇప్పటివరకు కొంతమంది మాత్రమే మంచి సక్సెస్ ని అందుకున్నారు.. ఇంకా కొంతమంది అవకాశాల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకొని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ముద్దుగుమ్మలలో అనన్య నాగళ్ల ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. అయితే ఈమె నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి అనన్య నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది? కేవలం సినిమాలతోనేనా? లేదంటే సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదిస్తుందా అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

నెలకు లక్షల్లో సంపాదిస్తున్న అనన్య..?

ఒకప్పుడు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్లో  కనిపించిన అనన్య నాగళ్ళ.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ సినిమాలలో నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే ఈమె వరుసగా సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. అందం అభినయంతో పాటుగా అదృష్టం కూడా ఉన్నాయి ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వస్తుంది.. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా.. మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఈమె ఫోటోలకు ఫాన్స్ ఎక్కువే.. ట్రెండీ వేర్లు హాట్ అందాలతో హీటెక్కిస్తున్న ఫోటోలను షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వెంటనే ట్రెండ్ అవుతున్నాయి.. దాంతో ఆమెకు క్రేజ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా నెలకి దాదాపు 8 లక్షలకు పైగా సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే నెట్టింట ప్రచారంలో ఉంది. ఈమె నిజంగానే సోషల్ మీడియా ద్వారా అన్ని లక్షల సంపాదిస్తుందా లేదా అన్నది క్లారిటీ రావాలి అంటే అనన్య రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే…

అనన్య సినిమాల విషయానికొస్తే..

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనన్య. ఆ సినిమా తరువాత ఆమెకు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు ఆమెకు క్యూ కట్టాయి. గ్లామర్‌తో పాటు యాక్టింగ్ లో కూడా తన ప్రత్యేకతను చూపిస్తూ యంగ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ హీరోయిన్ల చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతులు మరో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది.. అంతేకాదు వేరే భాషల్లో కూడా ఈమె సినిమాలు చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చెయ్యనుందని ఇండస్ట్రీలో టాక్..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను అనుమానించిన మిస్సమ్మ 

Gundeninda GudiGantalu Today episode: మీనాతో బాలు రొమాన్స్..మనోజ్ పై సీరియస్.. శోభా మాటకు నీతూ ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : వరాలకు ఫ్యూజుల్ అవుట్.. శైలు రాకతో సీన్ రివర్స్.. గాయత్రి ఎంట్రీతో ట్విస్ట్ అదుర్స్..

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Brahmamudi Serial Today Episode July 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ఇందు 

Intinti Ramayanam Today Episode: కమల్ ను ఇరికించిన భానుమతి.. దొంగతనం చేసిన పల్లవి.. అవనికి నిజం తెలుస్తుందా..?

Big Stories

Advertisement
×