Today Movies in TV : ప్రతి వీకెండ్ థియేటర్లలో కొత్త సినిమాలు కనిపిస్తుంటాయి.. అలాగే ఓటిటిలో కూడా పలు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కానీ ఎక్కువ మంది టీవీలలో ప్రసారమవుతున్న సినిమాలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల టీవీలలో కూడా కొత్త సినిమాలను ప్రముఖ తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే సినిమాలను ఎక్కువగా ప్రసారం చెయ్యడంతో ఆడియన్స్ టీవీలను వదలడం లేదు.. చానల్స్ మార్చి మార్చి మరి సినిమాలన్నిటిని కవర్ చేస్తున్నారు. మరి ఈ శనివారం సినిమా లవర్స్ కోసం టీవీ చానల్స్ ఎటువంటి సినిమాలను ప్రసారం చేస్తున్నాయో? ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. ఈ శనివారం ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించేలా ఎటువంటి సినిమాలు వస్తున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
ఉదయం 8.30 గంటలకు- హాయ్ నాన్న
మధ్యాహ్నం 3 గంటలకు- వెంకటాద్రి ఎక్స్ప్రెస్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి శుక్రవారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- జూనియర్స్
ఉదయం 10 గంటలకు- కిట్టు ఉన్నాడు జాగ్రత్త
మధ్యాహ్నం 1 గంటకు- దేనికైనా రెడీ
సాయంత్రం 4 గంటలకు- మహంకాళి
సాయంత్రం 7 గంటలకు- మాస్టర్
రాత్రి 10 గంటలకు- మయూరి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ శనివారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- గోల్కొండ హైస్కూల్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ శనివారం ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- మీ శ్రేయోభిలాషి
రాత్రి 10 గంటలకు- చుట్టాలబ్బాయి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- తూటా
ఉదయం 9 గంటలకు- గూఢచారి
మధ్యాహ్నం 12 గంటలకు- అఖండ
మధ్యాహ్నం 3.30 గంటలకు- సింగం 3
సాయంత్రం 6 గంటలకు- బలగం
రాత్రి 9 గంటలకు- ధమాకా
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- పుట్టింటి పట్టుచీర
ఉదయం 10 గంటలకు- ఆకాశ రామన్న
మధ్యాహ్నం 1 గంటకు- దొంగ మొగుడు
సాయంత్రం 4 గంటలకు- అల్లరి ప్రేమికుడు
సాయంత్రం 7 గంటలకు- బావ నచ్చాడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- గీతాంజలి
ఉదయం 9 గంటలకు- రావణాసుర
మధ్యాహ్నం 12 గంటలకు- నీవెవరో
మధ్యాహ్నం 3 గంటలకు- శివాజీ ది బాస్
సాయంత్రం 6 గంటలకు- బ్రో
రాత్రి 9 గంటలకు-ది లూప్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- చెలియా
ఉదయం 8 గంటలకు- కత్తి
ఉదయం 11 గంటలకు- మాస్
మధ్యాహ్నం 2.30 గంటలకు- యమదొంగ
సాయంత్రం 5 గంటలకు- రన్ బేబీ రన్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ శనివారం మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…