Today Movies in TV : ఈనెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి పోతాయి.. అదేవిధంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తుంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ టాక్ ని అందుకొని జనాల మనసులో నిలిచిపోతాయి.. ఇటీవల కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీలకు అతుక్కుపోతున్నారన్న విషయంలో డౌట్ లేదు. టీవీ సినిమాల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే టీవీ చానల్స్ ప్రతిరోజు సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఇవాళ ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- శంభో శివ శంభో
మధ్యాహ్నం 3 గంటలకు- తొలిప్రేమ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- అడవిలో అన్న
ఉదయం 10 గంటలకు- కేడి నెంబర్ 1
మధ్యాహ్నం 1 గంటకు- నిన్నే ప్రేమిస్తా
సాయంత్రం 4 గంటలకు- వాసు
సాయంత్రం 7 గంటలకు- సుకుమారుడు
రాత్రి 10 గంటలకు- 118
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- చూడాలని ఉంది
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- నెంబర్ వన్
రాత్రి 9.30 గంటలకు- సందడే సందడి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- సైకో
ఉదయం 9 గంటలకు- కెవ్వు కేక
మధ్యాహ్నం 12 గంటలకు- రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు- రఘువరన్ బి.టెక్
సాయంత్రం 6 గంటలకు- మిస్టర్ బచ్చన్
రాత్రి 9 గంటలకు- మిర్చి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- వసంత గీతం
ఉదయం 10 గంటలకు- ఇదెక్కడి న్యాయం
మధ్యాహ్నం 1 గంటకు- కిల్లర్
సాయంత్రం 4 గంటలకు- ఒక రాజు ఒక రాణి
సాయంత్రం 7 గంటలకు- బంగారు బాబు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బాలు
ఉదయం 9 గంటలకు- కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు- పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు- ఓ మై ఫ్రెండ్
సాయంత్రం 6 గంటలకు- కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు- డిమాంటే కాలనీ 2
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- పార్టీ
ఉదయం 8 గంటలకు- అనుకోకుండా ఒక రోజు
ఉదయం 11 గంటలకు- సర్దార్ గబ్బర్ సింగ్
మధ్యాహ్నం 2 గంటలకు- కత్తి
సాయంత్రం 5 గంటలకు- తెనాలి రామకృష్ణ బిఏబిఎల్
రాత్రి 8.30 గంటలకు- ఎంతవాడు గానీ
రాత్రి 11.30 గంటలకు- అనుకోకుండా ఒక రోజు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..