E-Paper
Advertisement

Ayodhya : శ్రీరాముడు మతానికి అతీతుడు.. ఆనంద్ మహేంద్ర, ఆదానీ సందేశం..

Ayodhya : అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలువురు వ్యాపరవేత్తలు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీ రాముడు మతానికి అతీతుడని మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి శ్రీ రాముడు అని కొనియాడారు.

Ayodhya : శ్రీరాముడు మతానికి అతీతుడు.. ఆనంద్ మహేంద్ర, ఆదానీ సందేశం..
Advertisement

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలువురు వ్యాపరవేత్తలు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీ రాముడు మతానికి అతీతుడని మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి శ్రీ రాముడు అని కొనియాడారు.

శ్రీ రాముని బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకొని ఉన్నాయని ఆనంద్ మహీంద్ర అన్నారు. రామరాజ్యం అనే ఆదర్శ పాలన భావనే అన్ని సమాజాల ఆకాంక్ష అన్నారు. ఇప్పుడు రామ్ అనే పదం ఏ దేశానికో ప్రాంతానికి సంబంధించినది కాదని యావత్తు ప్రపంచానికి సంబంధించి భావన అని ఆయన కొనియాడారు.

Advertisement

అయోధ్య రామ మందిరం దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. పవిత్రమైన ఈ రోజున తెరుచుకుంటున్న అయోద్య మందిర తలుపులు జ్జానోదయం, శాంతికి ప్రవేశద్వారంగా ఉండాలన్నారు. తద్వారా భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సామరస్యం ఈ సమాజాన్ని కాలాతీత బంధంతో ఏకం చేయాలని కాంక్షిద్దామని పిలుపునిచ్చారు.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×