E-Paper
Advertisement

World Bank President David Malpass : ప్రపంచానికి పెను ముప్పు పొంచి వుంది : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్

World Bank President David Malpass : ప్రపంచానికి పెను ముప్పు పొంచి వుంది : ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్
Advertisement

World Bank President David Malpass : ప్రపంచం ఆర్ధిక మాంద్యం వైపు పయనిస్తోందని హెచ్చిరంచారు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంక్, ఐఎమ్ఎఫ్ కలిసి నిర్వహిస్తున్న వార్షిన సదస్సు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం నుంచి 1.9 శాతానికి పడిపోయిన్టలు గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి పెద్ద సవాల్‌గా మారిందన్నారు.

Advertisement

ఒక్కో దేశంలో సమస్య ఒక్కో విధంగా ఉన్నట్లు చెప్పారు డేవిడ్ మల్‌పాస్. వీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతున్న మరో సమస్య అధిక రుణాలు అన్నారు. భారీగా రుణాలు తీసుకోవడం వాటికి వడ్డీలు అధికంగా పెరగడం మరో సమస్యగా మారిందన్నారు. కరెన్సీ బలహీనపడ్డంతో పరిస్థితిని మరింత దిగజార్జుతున్నాయని అన్నారు.

Tags

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×