E-Paper
Advertisement

కొండా పవర్ కట్? ఏఐసీసీ కీలక నిర్ణయం?

కొండా పవర్ కట్? ఏఐసీసీ కీలక నిర్ణయం?
Advertisement

ప్రభుత్వ కార్యక్రమం నుంచి కొండా సురేఖ ఫోటో అవుట్. అసలు ఫొటో లేకపోవడం వెనుక ఏదైనా రాజకీయ సంకేతం ఉందా? లేక అధికారులు చేసిన పొరపాటా? కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండగా.. ఈ ఉమ్మడి జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ ఫొటో మాత్రం లేకపోవడం అనుమానాల్ని పెంచుతోంది. స్థానిక ఎమ్మెల్యేకు దీనిపై స్పష్టత లేదన్న ప్రచారం కూడా మరింత చర్చకు కారణమయ్యాయ్. మరోవైపు.. సురేఖ వ్యవహారం ఇప్పుడు ఏఐసీసీ పరిధికి వెళ్లింది.

Advertisement

పార్టీలో చర్చగా మారిన కొండా సురేఖ వ్యవహారం పైన పార్టీ హైకమాండ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం సేకరించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయ్. ఈ లోగానే కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం పైన నిర్ణయం ప్రకటించేందుకు పార్టీ రెడీ అవుతోందంటున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్… టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్తున్నారని, ఇవాళ రాత్రికి కేసీ వేణుగోపాల్ అమెరికా నుంచి ఢిల్లీ రాగానే ఏదో ఒక విషయం తేలిపోతుందంటున్నారు.

Tags

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×